Team India’s head coach Ravi Shastri has stressed that dew will play a key role while picking a playing XI in the upcoming ICC T20 World Cup 2021, scheduled to take place in the UAE and Oman. The Men in Blue will begin their World Cup campaign against arch-rivals Pak on October 24 in Dubai.
#T20WorldCup2021
#RaviShastri
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#IPL2021
#IndvsPak
#Cricket
అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఎక్స్‌ట్రా సీమర్‌ను ఆడిస్తుందా? లేక స్నిన్నర్‌ను తీసుకుంటుందా? అనేది 'మంచు' నిర్ణయిస్తుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ప్లేయర్ల ఫామ్, రిథమ్‌ను తెలుసుకోవడమే రెండు వామప్ మ్యాచ్‌ల ముఖ్య ఉద్దేశమన్నాడు. ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రి అధికారిక బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడాడు.